Saturday, September 19, 2009

కిక్


ఆ మధ్య హిట్ అయ్యిందంటే ఈ సినిమా DVD నిన్న తెచ్చుకొని చూసా. సినిమా మొదట రవితేజ సినిమాల్లాగా కాస్త అల్లరి చిలరిగా వున్నా entartainment తో కాస్త బానే వున్నట్టనిపించింది. తర్వాత మలేషియా, ముసుగు దొంగ ఇలా ట్విస్టులు మొదలయ్యేసరికి కిక్కు మొత్తం దిగిపోయింది. మన సినిమా డైరెక్టర్ల టాలెంట్ ఎక్కడ అంటే నాలుగు సినిమాల్లో ఒక్కో పాయింట్ తీసుకొని, కాస్త అటూ ఇటూ తిప్పి, కొంచెం మసాలా, కొన్ని జోకులు తగిలించి మన మీదికి వదలడము. హీరోయిన్ చేత బూతులు మాట్లాడిన్చడము కొత్తరకము ఫాషన్ అనుకుంటా.మనము అవి చూసి హిట్టు చేయడము. Dhoom2, జెంటిల్మన్ ఇలా కొన్ని సినిమాలను మిక్సీ లో వేసి బయటకు తీస్తే వచ్చిన సినిమానే కిక్కు.

2 comments:

గీతాచార్య said...

read it with some openness. Don't stop at the title though. ;-)

http://navatarangam.com/2009/08/kikk/

Hope u can understand the point highlighted there. Not merely the 'paipootha' like the others.

Seen for the first time, have a nice blogging.

గీతాచార్య said...

Sorry u seem to write for a long time. :-)