Sunday, January 04, 2009

అద్భుతం


''Everyday holds the possibility of a miracle''
ఒక accident కారణంగా complete bed ridden ఐన ఒక అమ్మాయి రూమ్ లో నేను చూసిన quote ఇది. అద్బుతాలు రోజు జరగవు కాని every day holds that possibility కదా. ఇంత విషాదం లో కూడా ఆ అమ్మాయి తల్లితండ్రుల hope is admirable.

No comments: