రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ తరపున వచ్చే ఎన్నికలలో ప్రధానమంత్రి అభ్యర్థి గా ప్రకటించాలని అర్జున్ సింగ్ లాంటి వాళ్లు కొత్త పాట మొదలు పెట్టారు ఈమధ్య. రాహుల్ గాంధీ కి ప్రధమంత్రి కావడానికి చాలానే అర్హతలున్నాయి. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ కొడుకు, ఇందిరాగాంధీ మనవడు, నెహ్రు కి ముని మనవడు ... అబ్బో చాలానే. ఇంతకంటే ఏమి కావాలి. ఇంతవరకు ఒక సారే పార్లమెంట్ కి ఎన్నికయ్యాడు . అయినా అది మరీ అంత అవసరమయిన విషయం కాదు లెండి . ప్రియాంకా గాంధీ కి కొడుకు పుడితే కాబోయే నాయకుడు అని స్వీట్స్ పంచుకున్న వాళ్ళకి ఇలాంటి వాటితో పని ఏముందిలే. రాహుల్ గాంధీ పేరుతో ఏదో ఒక పధకం పెట్టడానికి మన రాజశేఖర్ రెడ్డి ఎలాను వున్నాడు.
Wednesday, May 28, 2008
రాహుల్ గాంధీ మన కాబోయే ప్రధానమంత్రా?
Labels:
ఇండియా,
కాంగ్రెస్,
రాహుల్ గాంధీ
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
ఈ విషయంలో మీకేమన్నా డౌటా?
కాంగ్రెస్సుకు, దేశానికి కాబోయే నాయకుడికి జిందాబాద్
రాహుల్ గండీ జిందాబాద్ (గండీనే ... గాంధీ కాదు)
Rahul Gandhi PM ite, ika enno padhakaalu, vaati perlemo Sonia Gandhi perla meeda unati annamata
ఇక్కడ రెండు విధాలుగా జరిగే పాసిబిలిటీ ఉంది.
౧. రాహుల్ ప్రధాని పదవి కి అభ్యర్ధి ఐతే.. కాంగ్రెస్ చిత్తు గా ఓడిపోయి, సోనియా ఇటలీ వెళిపోవాలి. కాంగ్రెస్ కి రాహుల్ అంత ''ఐరెన్ లెగ్'' అభ్యర్ధి ఎవరూ దొరకరు. ఆయన ఎక్కడ ప్రచారానికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ ఓడి పోయింది.
౨. ఒక వేళ మన ఖర్మ కాలి రాహుల్ ప్రధాన మంత్రి ఐతే, టేర్రరిస్తులు హైదరాబాద్ నో, వారణాసి నో న్యూక్లియర్ బాంబ్ పెట్టి పెల్చేసినా.. ఆశ్చర్యం లేదు. వై ఎస్ గారు ప్రపంచం లో కెల్లా ధనవంతులైన రా.నా.. అయిపోతారు. దేశ ఖ్యాతి నిలబెడతారు.
Post a Comment