Thursday, July 09, 2009

మారుతున్న ఇండియా.


ఈ మధ్య NewYork times లో ఇండియా మీద ఒక ఇంటరెస్టింగ్ article చూసా . అది రాసినది ఒక అమెరిక లో పుట్టి పెరిగిన భారతీయ సంతతికి చెందిన రిపోర్టర్. చైనా తర్వాత అంత ఫాస్ట్ గా అభివృధి చెందుతున్న దేశం మనది అని అందరికీ తెలుసు. మరి ఈ అభివృధి మన మనస్తత్వం పై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నది అని ఈ ఆర్టికల్. ఈ రచయిత ప్రకారం మనలో మన పై కాన్ఫిడెన్స్ పెరుగుతోంది అని. ఇది తప్పకుండ ఆనంద పడాల్సిన మార్పే.

అందులో నాకు బాగా నచ్చిన phrase:
It is a milestone in any nation’s life when leaving becomes a choice, not a necessity.

ఈ ఆర్టికల్ మొత్తం ఇక్కడ చదవండి.

1 comment:

Anonymous said...

ఈ సైకాలజికల్ రెవల్యూషన్ మన బ్లాగులోకంలో జనలాకి ఎందుకు కనపడట్లేదో నాకు అర్ధం కావటం లేదు.
యస్..భారతీయుల మనసు మారిపోయింది. మారిపోతోంది.