Sunday, April 02, 2006

మనలో మాట

అడుక్కుని అయినా ప్రజల అవసారాలు తీరుస్తామని మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ సభలో ప్రకటించారట...

ఈ పథకం పేరేంటబ్బా ? " రాహుల్ జోలెబాట?"

1 comment:

Bhasker said...

పని మాట దెవుదెరుగు, కాని మస్కా మాత్రం సిన్సియరు గా కొడుతున్నాడు..
కొంపదీసి మల్లె వీల్లె వస్తారెమూ.
ఎవడైతె ఎంటీ... ఎదొ సామెత చెప్పినట్లు
"పల్లు ఊడ గొట్టు కొవడానికి ఏ రాయి అయితెనెం?"
-భాస్కర్