tag:blogger.com,1999:blog-18944501.post7507726588253438024..comments2023-11-02T02:35:12.264-07:00Comments on స్మృతి: అభినవ్ బింద్రా..praveen.http://www.blogger.com/profile/04960559015619626078noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-18944501.post-77208440247423539202008-08-14T11:42:00.000-07:002008-08-14T11:42:00.000-07:00ఫైనల్ పోటీలకి ముందు అభినవ్ బింద్రా తుపాకిని ఎవరో ప...ఫైనల్ పోటీలకి ముందు అభినవ్ బింద్రా తుపాకిని ఎవరో పాడు చేశారట. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే, తుపాకి సరిగా ఉంటే అతని గురి లక్ష్యానికి అవతల తగిలుండాల్సింది, అది పాడయిన పుణ్యాన సరిగా టార్గెట్ మీద తగిలిందన్నమాట! అదీ బంగారు పతక రహస్యం. <BR/><BR/>(ఇది జోకు మాత్రమే బాబులూ. బింద్రా నైపుణ్యాన్ని మెచ్చుకుందాం).Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-18944501.post-37496270553878068792008-08-11T23:54:00.000-07:002008-08-11T23:54:00.000-07:00"గుర్తింపు వచ్చినవాళ్ళకే మనం మరింత గుర్తింపు ఇస్తా..."గుర్తింపు వచ్చినవాళ్ళకే మనం మరింత గుర్తింపు ఇస్తాము." -సరిగ్గా చెప్పారు. ఒక స్థాయికి చేరిన వాళ్ళకే మన ప్రభుత్వం గుర్తిస్తుంది. వారికి ఇళ్ళూ, స్థలాలూ ఇస్తూ ఉంటారు. అవకాశాల కోసం, ప్రభుత్వ ఆసరా కోసం వెతుక్కునేవారు అవేమీ దొరక్క అలమటిస్తూంటారు. <BR/><BR/>చిన్న వయసులోనే పిల్లలను చేరదీసి, వారి భవిష్యత్తుకు (ముఖ్యంగా జీవనోపాధి విషయంగా) భద్రత కల్పించి శిక్షణనిస్తే, ఆటల్లో మనం మరింత ఉన్నత స్థానంలో ఉండే అవకాశం ఉంది.Anonymousnoreply@blogger.com