tag:blogger.com,1999:blog-18944501.post6821951389600757089..comments2023-11-02T02:35:12.264-07:00Comments on స్మృతి: కొత్త బంగారు లోకంpraveen.http://www.blogger.com/profile/04960559015619626078noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-18944501.post-4261258999354718512008-10-28T22:13:00.000-07:002008-10-28T22:13:00.000-07:00కత్తి గారు ౩ వల్ల మీకలా అనిపించవచ్చు మరో సారి చూడం...కత్తి గారు ౩ వల్ల మీకలా అనిపించవచ్చు మరో సారి చూడండి, అంతేమీ ఉండదు.aswin budarajuhttps://www.blogger.com/profile/04068259366416137000noreply@blogger.comtag:blogger.com,1999:blog-18944501.post-44168479233579363352008-10-27T17:04:00.000-07:002008-10-27T17:04:00.000-07:00ee movie chettaga lekapoyina very ordinary,disappo...ee movie chettaga lekapoyina very ordinary,disappointing movie andi maheshgaru.praveen.https://www.blogger.com/profile/04960559015619626078noreply@blogger.comtag:blogger.com,1999:blog-18944501.post-91047339408791958542008-10-27T10:13:00.000-07:002008-10-27T10:13:00.000-07:00అమ్మో, 3త్రీ బాగా లేదా? వెళ్దామనుకుంటున్నామే!అమ్మో, 3త్రీ బాగా లేదా? వెళ్దామనుకుంటున్నామే!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-18944501.post-24245380952271108882008-10-26T22:02:00.000-07:002008-10-26T22:02:00.000-07:00ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాల చేత అవమానించబడీ, ఛీత్క...ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాల చేత అవమానించబడీ, ఛీత్కరించబడీ వున్ననాకు, ఈ సినిమా కొంచెం తెరపినిచ్చింది. గొప్ప సినిమాకాదుగానీ, చెత్త సినిమా మాత్రం కాదనిపించింది. బహుశా, "3త్రీ" అనే పరమచెత్త సినిమా చూసిన వెంఠనే, అదేరోజు ఈ సినిమా చూడ్డంవలనకావచ్చు.<BR/>పెద్దగీతపక్కన చిన్నగీతగీస్తే..ఇలానే ఉంటుందేమో!Kathi Mahesh Kumarhttps://www.blogger.com/profile/17326366816388391430noreply@blogger.comtag:blogger.com,1999:blog-18944501.post-55178953499066204832008-10-26T13:14:00.000-07:002008-10-26T13:14:00.000-07:00ఇది చెత్త బంగారు లోకం. ఇందులో నాకు నచ్చిన ఒకే ఒక వ...ఇది చెత్త బంగారు లోకం. ఇందులో నాకు నచ్చిన ఒకే ఒక విషయం సినిమాలో అశ్లీలత, అసభ్యత ఎక్కడా లేకపోవటం. పాటల్లో సైతం హీరోయిన్‌కి వంటి నిండా బట్టలు కప్పటం. అది తప్ప సినిమాలో వినోదం కానీ, చెప్పుకోదగ్గ కధ కానీ లేవు. దీనికి ప్రేరణ అయిన బొమ్మరిల్లే నయం.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.comtag:blogger.com,1999:blog-18944501.post-57394231138427278992008-10-26T10:50:00.000-07:002008-10-26T10:50:00.000-07:00హమ్మయ్య .. బతికించారు నేను చూద్దాం అనుకున్నాను.. ఎ...హమ్మయ్య .. బతికించారు నేను చూద్దాం అనుకున్నాను.. ఎందుకో ఈమద్య మంచి సినిమాలు రావటం లేదు . అదే రొటీన్... మొన్న చింతకాయల రవి చూసాను వాంతి వచ్చింది ....వర్మhttps://www.blogger.com/profile/12085630354552992859noreply@blogger.com